Skip to playerSkip to main contentSkip to footer
  • 2 days ago
Solar fencing around Golden Gopuram At Yadadri Temple : తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగురిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఐదంతస్థుల స్వర్ణ దివ్య విమానం సంరక్షణకు ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకోసం సోలార్​ ఫెన్సింగ్​తో భద్రతను కట్టుదిట్టం చేశారు. కోతులు, చోర భయం లేకుండా, దాత ఆర్థిక సాయంతో ఫెన్సింగ్​ ఏర్పాట్లను చేపట్టినట్లుగా ఆలయ ఈవో భాస్కర్​ రావు తెలిపారు.

Category

🗞
News
Transcript
00:00Thank you for joining us.

Recommended