Skip to playerSkip to main contentSkip to footer
  • 2/26/2025
Kannappa Movie Team Visits Srikalahasti Temple : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కన్నప్ప చిత్రం బృందం శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకుంది. సినీ నటులు మంచు మోహన్‌బాబు, మంచు విష్ణు, ప్రభుదేవాలు ఆలయానికి చేరుకుని శ్రీ వాయు లింగేశ్వర స్వామి సమేత జ్ఞాన ప్రసూనాంబికా దేవిని దర్శించుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, మార్చి 1న కన్నప్ప చిత్రం టీజర్ విడుదల చేస్తామన్నారు. అలాగే ఏప్రిల్ 25న కన్నప్ప చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మంచు మోహన్‌బాబు తెలిపారు. కన్నప్ప చిత్రం విజయానికి భగవంతుడితో పాటు ప్రజల ఆశీస్సులు ఉండాలని కోరారు. ఆలయంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లును ప్రశంసించారు.

Category

🗞
News
Transcript
00:00.
00:30Music
00:57.
01:27.

Recommended