• 2 days ago
Artificial Limbs For Dogs Visakha : విశాఖ మెడ్​టెక్ జోన్ మరో ఘనత సొంతం చేసుకుంది. పెంపుడు జంతువులు ప్రమాదవశాత్తు కాళ్లు కోల్పోతే వాటికి తిరిగి కొత్త జీవితం ప్రసాదిస్తోంది. మెడ్​టెక్ జోన్ కృత్రిమ అవయవాల విభాగంలో వాటికి కృత్రిమ కాలు అమర్చుతోంది. తాజాగా భైరవ అనే శునకానికి ఆర్టిఫిషియల్​ లింబ్​ను అమర్చి కొత్త చరిత్ర లిఖించింది. అది ఓ ప్రమాదంలో ఒక కాలు కోల్పొయింది. దానికి ఆర్టిఫిషియల్​ లింబ్​ అమర్చాలని శునకం యజమాని మెడ్​టెక్ జోన్​లోని కృత్రిమ అవయవాల విభాగాన్ని అభ్యర్థించారు.

Category

🗞
News
Transcript
00:00
00:30Thank you very much.
00:57.
00:58.
00:59.
01:00.
01:01.
01:30.
01:31.

Recommended