• 7 years ago
High Court green signal to Panchayat elections in Andhra Pradesh. HC queshed GO No.90, which was issued by Chandrababu Naidu government
#andhrapradesh
#highcourt
#panchayatelection
#pawankalyan

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు పచ్చ జెండా ఊపింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 90ని కొట్టివేసింది. మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

Category

🥇
Sports

Recommended