Skip to playerSkip to main contentSkip to footer
  • 1/4/2021
ANDHRA PRADESH :
Joymalya Bagchi sworn in as Andhra Pradesh High Court judge
#Andhrapradesh
#Aphighcourt
#JoymalyaBagchi
#Bagchi
#Amaravati

ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ జోయ్‌మల్య బాగ్చి సోమవారం ఉదయం ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టు సీజే జేకే మహేశ్వరి ఆయనతో ప్రమాణం చేయించారు. జస్టిస్‌ బాగ్చి ఇంతకుముందు కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఏపీ హైకోర్టు జడ్జీల సీనియారిటీలో జస్టిస్‌ బాగ్చి రెండో స్థానంలో కొనసాగుతారు. బాగ్చి ఇటీవల రిటైర్ అయిన జస్టిస్ రాకేష్ కుమార్ స్థానంలో ఏపీ హైకోర్టుకు వచ్చారు

Category

🗞
News

Recommended