• 7 years ago
Janasena president Pawan Kalyan on Monday fired at Andhra Pradesh minister Nara Lokesh and Jawahar.Janasena is also coming to the polls. Pawan's image and social impact influence the effect of janesana. Pawan's expectations are huge. Pawan Kalyan, the leader of the Janasana party how he could taking telangana elections..
#pawankalyan
#AndhraPradesh
#godavari
#jawahar
#naralokesh
#westgodavari

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ మంత్రులు నారా లోకేష్‌, జవహర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఆడపడుచులు, మహిళలు, పోలీసులు, 85 ఏళ్ల వృద్ధులను కొడుతూ, కులం పేరుతో దూషించే నాయకులకు ప్రజలను పాలించే అర్హత లేదన్నారు.

Category

🗞
News

Recommended