• 2 years ago
Uttar Pradesh Elections 2022: Uttar Pradesh Facing many issues may effect on Uttar Pradesh polls
#UttarPradeshElections2022
#UPelections2022
#AssemblyElections
#BJP
#SPSinghBaghel
#Congress
#AkhileshYadav
#YogiAdityanath
#SamajwadiParty
#PMModi
#ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాన్ని నిరుద్యోగ సమస్య పీడిస్తోంది. అలాగే లాక్ డౌన్ సమయంలో వలస కూలీల విషయంలో కొంత విమర్శలు వచ్చాయి వీటితో పాటు ఉత్తర్ ప్రదేశ్‌లో మరిన్ని సమస్యలున్నాయి.ఈ సారైన వచ్చే కొత్త ప్రభుత్వం ఈ నిరుద్యోగ సమస్యకు చెక్ పెడుతుందో లేదో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు.

Category

🗞
News

Recommended