• 7 years ago
Jana Sena is a political party from India's Andhra Pradesh and Telangana states and was created on March 14, 2014, by actor turned politician Pawan Kalyan. The Jana Sena is a Telugu term that means People’s Army. Janasena president Pawan Kalyan on Tuesday released janasena party primary manifesto...
#pawankalyan
#janasena
#manifesto
#andhrapradesh
#westgodavari
#bhimavaram


జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం తమ పార్టీ ప్రాథమిక మేనిఫెస్టోను విడుదల చేశారు. ఎన్నికలకు కొద్ది నెలలుండగానే పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయడం గమనార్హం. అయితే, ఎన్నికల సమయంలో తుది మేనిఫెస్టోను మరోసారి విడుదల చేస్తామని పవన్ ఇప్పటికే చెప్పారు. కాగా, ఇప్పటికే ఉత్తరాంధ్ర నుంచి జిల్లాల్లో వరుస పర్యటనలు చేస్తున్న పవన్‌.. తాజాగా పార్టీ మేనిఫెస్టో (దార్శనిక పత్రం) విడుదల చేశారు. మంగళవారం ఉదయం ఆయన భీమవరంలోని మావుళ్లమ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం దార్శనిక పత్రాన్ని విడుదల చేశారు. ఇందులో ఏడు సిద్ధాంతాలు, 12 హామీలను పొందుపర్చారు.

Recommended