Fire Accident in Afzalgunj : హైదరాబాద్లోని అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహారాజ్ గంజ్(మహబూబ్గంజ్)లోని ఓ భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మూడో అంతస్తులో మొదలైన మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. మంటల్లో చిక్కుకున్న 9 మందిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
బాధితుల్లో ఓ చిన్నారి సైతం ఉన్నట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. 6 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. పక్కన ఉన్న భవనాలు, కింద ఉన్న షాపులకు మంటలు వ్యాపించకుండా పరిస్థితిని అదుపు చేశారు. నిత్యం రద్దీగా ఉంటూ వ్యాపార సముదాయాలు జరిగే ప్రాంతం కావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం సంభవించి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.

Category
🗞
NewsTranscript
00:00Thank you for listening.