• last month
Fire Accident In Cotton Warehouse : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పూడూరు పరిధిలోని పత్తిగోడౌన్​లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామంలోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పత్తిని నిల్వ చేసినటువంటి గోదాంలో శనివారం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో గోదాం పూర్తిగా దగ్ధమై కూలిపోయింది. కాగా ఇందులో నిల్వ ఉంచిన పత్తి పూర్తిగా అగ్నికి ఆహుతైంది.

Category

🗞
News
Transcript
00:00Oh
01:00To be continued in part 2

Recommended