• 5 months ago
BUS Fire Accident In Mahabubnagar : మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల సమీపంలో బస్సు డీసీఎం వాహనం ఢీకొని ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధం కాగా, 8 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జాతీయ రహదారిపై ప్రమాదం జరగడంతో ట్రాఫిక్‌ స్తంభించింది.

Category

🗞
News
Transcript
01:30You

Recommended