• 3 months ago
AP CM Chandrababu Missed Accident : విజయవాడ మధురానగర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు తృటిలో ప్రమాదం తప్పింది. వరద ప్రాంతాల పరిశీలనకు రైలు వంతెనపైకి వెళ్లిన సీఎం, భద్రతా సిబ్బంది వారించినా ఆగలేదు. వంతెనపై నడుస్తూ బుడమేరును పరిశీలించారు. ఆ క్రమంలో వంతెనపై నడుస్తుండగానే ఎదురుగా వచ్చిన రైలు, ముఖ్యమంత్రి చంద్రబాబుకు అతి సమీపంగా వెళ్లింది. కొంచెం పక్కకు నిలబడి ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ హఠాత్‌ పరిణామంతో ఆందోళన చెందిన అధికారులు, భద్రతా సిబ్బంది ప్రమాదం తప్పడంతో ఊపిరిపీల్చుకున్నారు.

Category

🗞
News
Transcript
00:00Oh
00:30So
01:00So
01:26You

Recommended