PSR Anjaneyulu Irregularities in Group-1 Answer Sheet Evaluation : 2018 గ్రూప్-1 జవాబు పత్రాల మూల్యాంకనం కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్‌ఆర్ ఆంజనేయులు అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కేవలం కొటేషన్తోనే మూల్యాంకనం బాధ్యతలను హైదరాబాద్కు చెందిన ఓ కంపెనీకి కట్టబెట్టారని పోలీసుల దర్యాప్తులో తేలింది. హాయ్ ల్యాండ్లో పేపర్ వాల్యూషన్ పేరుతో డ్రామా నడిపించారని విచారణలో స్పష్టమైంది. ఈ కేసులో కొందరి నుంచి స్టేట్ మెంట్లు రికార్డు చేస్తున్న పోలీసులు ఏపీపీఎస్సీ కార్యాలయానికి నేడు వెళ్లి పలువురిని విచారించే అవకాశం ఉంది.
Category
🗞
NewsTranscript
00:00Group 1
00:30Thank you very much.
01:00Thank you very much.
01:30Thank you very much.