• 3 days ago
TGSRTC issues GO Allocating Rented Buses to Womens Groups : మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దేశంలోనే తొలిసారిగా మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తద్వారా మహిళా సంఘాలను ఆర్థికంగా బలపరచాలని నిర్ణయించింది. మహిళా సంఘాలచే కొనుగోలు చేసిన బస్సులకు టీజీఎస్ఆర్టీసీ ప్రతి నెలా అద్దె చెల్లిస్తుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8వ తేదీన పరేడ్ గ్రౌండ్ వేదికగా 50 బస్సులను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్​లు ప్రారంభించనున్నారు.

Category

🗞
News

Recommended