Skip to playerSkip to main contentSkip to footer
  • yesterday
Mla Kaushik Reddy On Tgpsc Group-1 Exam : రాష్ట్రం లో గ్రూప్ 1 పరీక్ష ఫలితాల్లో భారీ కుంభకోణం జరిగిందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. 25 సెంటర్స్​లో 10 వేల మంది పరీక్షలు రాస్తే 69 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించగా, కోఠి ఉమెన్స్ కళాశాలలోని సెంటర్ 18, 19 కేంద్రాల్లో 1490 మంది రాస్తే వారిలో 74 మంది ఎలా పాసయ్యారని అనుమానం వ్యక్తం చేశారు. ఇదే పరీక్షా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ కోడలికి గ్రూప్-1 పరీక్షలో ఎస్టీ కోటాలో స్టేట్ మొదటి ర్యాంక్ రావడం పైనే తమకు అనుమానం ఉందన్నారు.

Category

🗞
News
Transcript
00:00Outro
00:00Prelims
00:03Prelims
00:03Mains
00:06Mains
00:06Mains
00:08Mains
00:10Mains
00:15Mains
00:21Mains
00:26Scam
00:27470 to 471
00:29All ticket number
00:30And there are 2
00:32And there are 2
00:33And there are 3
00:35306
00:36307
00:37Series
00:37All ticket
00:38And there are 3
00:39And there are
00:40Debby 3.5
00:414
00:42And there are 30
00:43And there are 3
00:44And there are 3
00:46And there are
00:47Debby 0.5
00:48Marks
00:48This is the biggest
00:53Scam ever
00:54What is the interest?
01:24What is the interest?
01:25One
01:26Question
01:27Part 2
01:28iano
01:29O

Recommended