Skip to playerSkip to main contentSkip to footer
  • yesterday
PSR Anjaneyulu CID Custody Investigation : ముంబయి నటి కేసులో అరెస్టై జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును సీఐడీ సోమవారం కస్టడీలోకి తీసుకుంది. విజయవాడలోని జిల్లా జైలు నుంచి తులసీనగర్‌లోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించింది. ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సుమారు 6 గంటలపాటు 80కు పైగా ప్రశ్నలు అడిగారు. వాటిలో ఏ ఒక్కదానికీ పీఎస్‌ఆర్‌ సూటిగా సమాధానం చెప్పలేదు. అన్నింటికీ దాటవేత ధోరణిలో, తప్పించుకునే రీతిలో జవాబులిచ్చినట్లు తెలిసింది. దర్యాప్తు అధికారులు ఆధారాల్ని చూపించి ప్రశ్నించగా సంబంధం లేని విధంగా సమాధానాలిచ్చినట్లు తెలిసింది.

Category

🗞
News
Transcript
00:00Transcription by CastingWords
00:30Transcription by CastingWords
01:00Transcription by CastingWords
01:30Transcription by CastingWords
02:00Transcription by CastingWords
02:29Transcription by CastingWords
02:59Transcription by CastingWords

Recommended