Rangampet Pasuvula Panduga 2025 : తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రంగంపేటలో పశువుల పండగ ఉత్సాహంగా జరుగుతోంది. కోడెద్దులకు కట్టిన పలకలను సొంతం చేసుకునేందుకు యువకులు పోటీ పడ్డారు. పశువుల యజమానులు వాటిని అందంగా అలంకరించి కొమ్ములకు బహుమతులు, అభిమాన నేతలు, సినీ నటుల ఫొటోలతో పలకలు కట్టి వదిలారు.
Category
🗞
NewsTranscript
00:00Oh
00:30Oh
01:00Oh