• 2 days ago
Bull Race Competition at Bapatla District : సంక్రాంతి పండగంటేనే కోడి పందేలు, ఎడ్లబళ్ల పరుగు పోటీలు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పోటీల్లేకుండా పండగ జరుపుకోవడం ఉండదు. సంక్రాంతి మొదలు ఉగాది వరకు తీర్థాలు జరుగుతూనే ఉంటాయి. వీటిల్లోనూ ఎడ్లబళ్ల పరుగు పోటీలు ఉండాల్సిందే. విజేతగా నిలిచిన ఎడ్లకు రూ.పది వేల నుంచి రూ.లక్ష పైగా నగదు బహుమతి ఇస్తారు. నగదు కోసం కాకుండా పోటీల్లో సత్తా చాటేందుకు పలువురు యువ రైతులు తమ ఎడ్లతో ఈ సంక్రాంతికి సన్నద్ధమయ్యారు.

Category

🗞
News

Recommended