• last year
State Level Bullock Cart Competitions in East Godavari District : తూర్పుగోదావరి జిల్లా ఏడీబీ రోడ్డులోని రంగంపేట-వడిశలేరు మధ్య ఆదివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి ఎడ్లబండ్ల పోటీలు హోరాహోరీగా సాగాయి. ఈ పోటీలకు రాష్ట్రం నలుమూలల నుంచి 63 ఎడ్ల జతల వచ్చాయి. వీటకి సీనియర్సు 1,600 మీటర్లు, జూనియర్స్​ వెయ్యి మీటర్ల విభాగాల్లో పరుగు పోటీలు నిర్వహించారు. గన్ని సత్యనారాయణమూర్తి 6వ వర్ధంతిని పురస్కరించుకుని జీఎస్‌ఎల్‌ ఆసుపత్రి ఛైర్మన్‌ గన్ని భాస్కరరావు ఈ పోటీలను ఏర్పాటు చేశారు.

Category

🗞
News
Transcript
00:00🎵 Upbeat Music 🎵
00:30🎵 Upbeat Music Continues 🎵
01:00🎵 Upbeat Music Continues 🎵

Recommended