Minister Parthasarathy and MLA Sirisha Apologize: గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ పాల్గొనడంపై మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే గౌతు శిరీష వివరణ ఇచ్చారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో నిన్న గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జోగి రమేష్‌ను ఎవరు పిలిచారంటూ టీడీపీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కార్యక్రమంలో పాల్గొన్న పార్థసారథి, శిరీష వివరణ ఇవ్వాలని మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. విగ్రహావిష్కరణలో జోగి రమేష్ పాల్గొనడంపై తమ ప్రమేయం లేదని ఇరువురు క్షమాపణలు తెలియజేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామన్నారు.
Category
🗞
NewsTranscript
00:30I am sorry for the loss of my sister and my victory.
00:33I am sorry for the loss of my sister and my victory.
00:39I am sorry for the loss of my sister and my victory.
00:43This is not a mistake that happened by knowing.
00:46This is a mistake that happened by not knowing.
00:47I went to the idol worship as Gautam Lachanna's granddaughter and family heir.
00:53How do I know who all were invited?
00:57Still, as it is a mistake that happened without my knowledge,
01:01I will ensure that such a thing does not happen in the future.
01:04To the party, to the party elders,
01:06I am talking to the brothers and sisters who believe in me and believe that my Sireeshamma will not make a mistake.