• last month
Minister Dola Fires on YSRCP : విజయవాడలోని అంబేద్కర్ స్మృతి వనానికి సంబంధించి చాలా పనులు పెండింగ్​లో ఉన్నాయని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. జగన్​లా తాము కక్ష సాధింపు రాజకీయాలతో ప్రజాధనం దుర్వినియోగం చేయమని చెప్పారు. ప్రాజెక్టులో మిగిలిపోయిన నిర్మాణ పనులను పూర్తి చేస్తామని స్పష్టంచేశారు. స్థానిక ఎమ్మెల్యే బొండా ఉమతో కలిసి ఆయన స్మృతి వనాన్ని పరిశీలించారు.

Category

🗞
News
Transcript
00:00
00:05
00:10
00:15
00:20
00:25
00:30
00:35
00:40
00:45
00:50
00:55
01:00
01:05
01:10
01:15
01:20
01:25
01:30
01:35
01:40
01:45
01:50
01:55
02:00
02:05
02:10

Recommended