Skip to playerSkip to main contentSkip to footer
  • 2/19/2025
Tirumala Srivari Chinna Sesha Vahanam : చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన బుధ‌వారం శ్రీనివాసుడు శ్రీ వేణు గోపాల కృష్ణుడి అలంకారంలో చిన్నశేష వాహనంపై దర్శనమిచ్చారు. చిన్నశేష వాహనం శ్రీవారి వ్యక్త రూపమైన పాంచభౌతిక ప్రకృతికి సంకేతం. స్వామి విశ్వాన్ని రక్షించేవాడు కనుక శేషునిపై తానొక్కడే విహరిస్తాడని భక్తుల నమ్మకం.

Category

🗞
News
Transcript
00:00Thank you very much.
00:30Thank you very much.

Recommended