• last year
Chariot Fire In Anantapur District : అనంతపురం జిల్లాలో అర్ధరాత్రి దురాగతానికి పాల్పడ్డారు ఆగంతకులు. హనకనహాల్‌లో రాములవారి రథానికి నిప్పంటించి దుండగులు పరారయ్యారు. మంటలు గుర్తించి గ్రామస్తులు వాటిని అదుపుచేసే లోపే సగం రథం కాలిపోయింది. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Category

🗞
News
Transcript
01:00We will get this case solved soon.
01:02There is no other account in this house.
01:04Due to the village expenses,
01:06due to small mistakes in the village,
01:08we suspect that this has happened.

Recommended