• 4 months ago
తండ్రి ట్రాక్టర్‌ డ్రైవర్‌ నలుగురు సంతానం అందరూ ఆడబిడ్డలే. వారిది ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. దీంతో చిన్ననాటి నుంచే కుటుంబం ఈదుతున్న కష్టాల కడలిని కళ్లారా చూసిందా ఆ అమ్మాయి. కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడేయాలని డ్రైవింగ్‌కు దగ్గరైంది. దగ్గరవ్వడమే కాదు హెవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకుని ఆర్టీసీ పనిచేసేందుకు శిక్షణ పొందుతోంది. మరి ఆ లేడీ డ్రైవర్‌ గురించి నేను చెప్పడం కాదు మీరే స్వయంగా చూడండి.

Category

🗞
News

Recommended