Skip to playerSkip to main contentSkip to footer
  • 8/31/2022
Bottle Gourd is very good for the body. It cools the body | కూరగాయాల్లో సొరకాయకు ఉన్న ప్రత్యేకత వేరు. ఎందుకంటే సొరకాయను ఎలాంటి రసాయనాలు లేకుండా పండిస్తారు. తెలంగాణలో దీన్ని ఆనిగపుకాయ అని కూడా అంటారు. సొరకాయ కుకుర్ బిటాన్సి కుటుంబానికి చెందినదని... దీని శాస్త్రీయ నామం లాజనేరియా వల్గారిస్ అంటారు. సొరకాయ పీచు, నీటితో నిండిన కూరగాయ. ఇందులో ఐరన్, పొటాషియంతోపాటు విటమిన్‌లు కూడా ఉంటాయి.

#Health
#AndhraPradesh
#Telangana
#National
#HealthBenfits

Category

🗞
News

Recommended