Hyderabad Vegan Food Festival 2024 : ప్రకృతిని ప్రేమించే పర్యావరణ మిత్రులు మరో అడుగు ముందుకేసి శాఖాహారంలో కూడా కాస్త మార్పులు చేసి వేగాన్‌ను ప్రజలకు పరిచయం చేశారు. ప్రకృతికి దగ్గరగా ఉండటం వల్ల ఆరోగ్యం మరింత మెరుగ్గా ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ఆహారంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అన్ని దేశాల్లో ఈ వేగాన్స్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వేగాన్ ఫుడ్ ఫెస్టివల్స్ పేరుతో స్టాల్స్‌ను ఏర్పాటు చేసిన నిర్వహిస్తున్నారు. గతేడాదిలాగే ఈసారి కూడా హైదరాబాద్‌లో స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో సీపీఆర్ ఎడ్యుకేషనల్ ఎన్విరాన్ మెంటల్ సెంటర్ వేగాన్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తోంది. ఆరోగ్యవంతమైన జీవనశైలి కోసం ఈ పదార్థాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Category
🗞
NewsTranscript
00:00This is the second year that this is happening here.
00:03Here, in the vegan field,
00:07veganism is said to be plant-based through food.
00:10Similarly, due to animal welfare, environmental reasons,
00:14and many other reasons, many people become vegan.
00:17Research shows that it is not only good for our nature, but also good for us.
00:23Similarly, many people in the world are leading this lifestyle.
00:28Finally, they are eating healthy and happy.
00:32If we eat plants, we will also be healthy.
00:41From the health angle, from the animal welfare angle,
00:46from the personal choice angle, from the spiritual angle,
00:50from the environmental protection angle,
00:53you can come to this diet from various angles.
00:57But finally, our food is very personal.
01:01And we are all free to make our choice.
01:04Today, I think, those who have made the choice to go plant-based,
01:10those who have decided to go plant-based,
01:16they have come forward today to say, you know,
01:19you should also try it.
01:21Try it once a week.
01:24Maybe it will help your health.