పాకిస్థాన్ తో ఉద్రిక్తతల వేళ భారత్ కీలక అడుగు వేసింది. భారత నౌకాదళానికి చెందిన INS SAGAR మారిషస్ తీరానికి చేరింది. హిందూ మహాసముద్రంలో భారత ప్రభావాన్ని పెంచే దిశగా ఇది కీలకమైన అడుగు. ద్వీపదేశమైన మారిషస్‌తో పెరుగుతున్న వ్యూహాత్మక సంబంధాలకు ఇది ప్రతీక. భారతదేశం, మౌరిషస్ మధ్య సుదీర్ఘ స్నేహ సంబంధాలను, రక్షణ సహకారాన్ని బలపరిచే చర్యగా INS SAGAR పర్యటన నిలిచింది.
#INSSagar #IndianNavy #Mauritius #IndianOcean #National #AsianetNewsTelugu
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️

Category
🗞
NewsTranscript
00:00I love you and that's it.
00:09I love you and that's it.