ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మనమంతా లోతుగా అర్థం చేసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. కశ్మీర్ లోని పహల్గాం ఘటన నేపథ్యంలో దేశం యుద్ధం వైపు అడుగులు వేస్తున్న కీలక సమయంలో ఆ భారాన్ని, బరువుని గుండెల్లో పెట్టుకుని, వేదనతో ఉండి కూడా అమరావతి రైతులు చేసిన త్యాగాలను మరవకుండా ఇక్కడికి వచ్చారని గుర్తు చేశారు. పహల్గాం ఉగ్రదాడి దేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయమన్నారు. "బాధితుల రోదనలు వింటే ఎంతో బాధ కలిగింది. పహల్గాం దాడి దేశం మొత్తం మీద జరిగిన దాడి. ఇలాంటి క్లిష్ట సమయంలో కూడా సమయం ఇచ్చి అమరావతికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియచేస్తున్నా. ఆయనకు మన కనకదుర్గమ్మ ఆశీస్సులు ఇవ్వాలని, శక్తిని ఇవ్వాలని కోరుకుందాం" అని పవన్ కళ్యాణ్ తెలిపారు.
#pawankalyan #amaravati #narendramodi #pahalgamattack #andhrapradesh #AsianetNewsTelugu
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️
#pawankalyan #amaravati #narendramodi #pahalgamattack #andhrapradesh #AsianetNewsTelugu
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️
Category
🗞
NewsTranscript
00:00பிரச்சைகிந் சி ரோஜன அம்ம் Wid Gen listing
00:18அருங்காம் நான் மைக்குப் பார்தான் முடம் வேறுக்குமானு முதைத்தில் சிருகிற்னும்ல வருந்துன் வேதுவிட்டத்துறியான்
00:40freely
01:10with stern action against the perpetrators of terrorism
01:14i know this is very sensitive time and modiji is carrying the nation's burden
01:20amidst this tremendous difficult movement modiji still gave time and came today to amiravati
01:26this shows his deep commitment to andhra pradesh the to the people of andhra pradesh and we are
01:32deeply grateful to you sir may lord bhavani mana kanaka durga mahasis alitoti wariki balani
01:41wali sakti nivali manandam pradidham may lord bhavani mata give immense strength to our honorable
01:49prime minister modiji to lead our nation and bless bharat andhra pradesh and namaravati jaya bhavani jaya
02:02sri pavankalya ansariki dhaniwaadha tali cheez kundu
02:08aandhra bhoomik e garvakaar nga nil cheet waddi nayaikul kodamandu untaaru
02:12a kovalo nivare sri pavansarvi lanta alage maro karu kendra bharari parisramilu ukko shakala
02:19sahaayi mantri varilu sri bhupati raja srinivasan marmagaar manam a chavu unnaaru
02:23ayana gelupu venu kovunate vandye prajaa vishwaja sannin chushinu ppudu yadartha sewa
02:28koko pradirupan kadha alipishthundi adamantte vidbad varin yulu
02:34a
02:36a
02:38a
02:40a