ఫోక్ డాన్సర్ డాన్సర్ జానీ లిరీ రెండో పెళ్లిపై సంచలన ప్రకటన చేసింది.
తనపై వచ్చిన ట్రోల్స్‌ను పట్టించుకోకుండా జీవితం కొత్త దశలోకి వెళ్తానని తెలిపింది. పెళ్లితోనే అందరికీ సమాధానం చెబుతానంటూ భావోద్వేగానికి లోనయింది. దీనిపై సింగర్ దిలీప్ దేవ్గన్ కూడా స్పందించారు. తామిద్దరం ఇష్టపడ్డామని స్పష్టం చేశారు. తామెలాంటి తప్పు చేయలేదని, రెండు కుటుంబాలు తమ పెళ్లికి అంగీకరించాయని తెలిపారు. ఎన్ని ట్రోల్స్ వచ్చినా తట్టుకొని నిలబడతామని చెప్పారు.
#JanuLyri #DileepDevgan #Trolls #ViralNews #JanuMarriage #AsianetNewsTelugu
📲 Join Our WhatsApp Channel: 👉 https://shorturl.at/TAZpS 🔗
Stay updated with the latest news at 🌐 www.telugu.asianetnews.com 🗞️

Category
🗞
News