RBI Governor Sanjay Malhotra says, " The MPC (Monetary Policy Committee) voted unanimously to reduce the policy repo rate by 25 basis points to 6 % per cent with immediate effect."
RBI - రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ నేడు రేపో రేటును 25 బేసిస్ పాయింట్లు అంటే 0.25 శాతం తగ్గిస్తూ ప్రకటించింది. అయితే ఈ MPC సమావేశం ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన ఏప్రిల్ 7 నుండి ఏప్రిల్ 9 వరకు జరిగింది. ప్రపంచ, దేశీయ వృద్ధి మందగించడం అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై 26% ప్రతీకార సుంకాలను ప్రకటించిన కొద్ది రోజులకే ఆర్బీఐ నుండి ఈ ప్రకటన వచ్చింది. మరోవైపు RBI రెపో రేటును తగ్గింపుతో లోన్ EMI భారం కూడా తగ్గనుంది. రిజర్వ్ బ్యాంకు ప్రతి రెండు నెలలకు ఒకసారి ద్రవ్య కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తుంది.
#RBI #RepoRate #MonetaryPolicy #RBIAnnouncement #SanjayMalhotra #RBIUpdate #FinanceNews #IndianEconomy #RBIPolicy #RBIRepoRate #InterestRateCut #RBI2025 #RBIRepoRateCut #RBINewsToday #EconomyUpdate
Also Read
ఈఎంఐలపై ఆర్బీఐ కీలక నిర్ణయం? :: https://telugu.oneindia.com/news/india/rbi-cuts-key-interest-rates-by-25-basis-points-431911.html?ref=DMDesc
రూ. 50,000 రుణాలపై బ్యాంకులకు ఆర్బీఐ తాజా ఆదేశాలు- గోల్డ్‌కు మినహాయింపు :: https://telugu.oneindia.com/news/india/banks-cannot-impose-excessive-charges-on-loan-amounts-upto-rs-50-000-under-the-psl-430017.html?ref=DMDesc
ప్రధాని మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీ గా RBI మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ :: https://telugu.oneindia.com/news/india/prime-minister-modi-appoints-former-rbi-governor-shaktikanta-das-as-principal-secretary-425989.html?ref=DMDesc

Category
🗞
News