Skip to playerSkip to main contentSkip to footer
  • 2 days ago
దాదాపు 128 సంవత్సరాల తరువాత ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు కల్పించారు .దీంతో క్రికెట్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు చాలామంది క్రికెట్ అభిమానులు ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేర్చాలని కోరుతూ వచ్చారు మొత్తానికి ఒలింపిక్ అసోసియేషన్ ఆ దిశగా నిర్ణయం తీసుకోవడంతో అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు 1900 వ సంవత్సరం లో ఒలింపిక్స్ లో క్రికెట్ నిర్వహించారు

Cricket has been included in the Olympics after almost 128 years. Cricket fans are expressing joy with this. Many cricket fans have been demanding the inclusion of cricket in the Olympics.Everyone is happy that the Olympic Association has taken a decision in this direction. Cricket was held in the Olympics in the year 1900.

#olympicsassociation
#cricketinolympics
#olympics2028
#cricketlovers
#worldcricket
#cricketfans
#teamscricket
#firstcricket

~PR.366~CA.240~ED.232~

Category

🗞
News

Recommended