Trump tariffs - With exports hit, aqua farmers in Andhra Pradesh turn to domestic markets to sell produce. Trump-imposed tariffs halt Indian shrimp exports, causing a seafood surplus in Andhra Pradesh. Prices drop sharply in local markets.
Trump tariffs - అమెరికా మత్స్య ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలను భారీగా పెంచింది. దీని ప్రభావం భారతీయ మత్స్య ఎగుమతిదారులపై పడింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే రొయ్యలపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంది. గుజరాత్ విషయం ఎలా ఉన్నా.. ఏపీ నుంచి షిప్మెంట్లు నిలిచిపోయాయి. ఇదే అదనుగా కంపెనీలు దోపిడీకి తెరలేపాయి. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
#ShrimpExportCrisis #TrumpTariffsImpact #SeafoodGlut #IndiaUSTradeWar #AndhraSeafood #AquaFarmingNews #ShrimpPrices2025

Category
🗞
News