Skip to playerSkip to main contentSkip to footer
  • 2 days ago
YS Jagan - మాజీ సీఎం వైఎస్ జగన్ పాపిరెడ్డిపల్లి పర్యటనలో భద్రతా లోపం కనిపించింది. హెలిప్యాడ్ లో జనం ఒక్కసారిగా ఎగబడగా.. నియంత్రించేందుకు సరైన పోలీసు సిబ్బంది లేకుండా పోయారు. జనం తాకిడితో హెలికాఫ్టర్ విండ్ షీల్డ్ దెబ్బతింది. దీంతో భద్రతా కారణాల రీత్యా వీఐపీని తీసుకెళ్లలేమంటూ పైలట్లు చేతులెత్తేశారు.

YS Jagan - Former Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy faced a shocking security lapse during his recent visit to Papireddypalli. The situation turned tense when the crowd at the helipad suddenly rushed towards Jagan. Shockingly, there were not enough police personnel to control the situation.

#YSJagan #JaganSecurityLapse #PapireddypalliIncident #HelicopterDamage #APPolitics #YSRCP #BreakingNewsAP #AndhraPradeshNews #JaganLatestNews #PoliticalNews

Also Read

రాప్తాడులో జగన్ హెలికాఫ్టర్ ధ్వంసం..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-jagans-helicopter-damaged-in-raptadu-details-here-431809.html?ref=DMDesc

పరిటాల అడ్డాలో జగన్ మాస్ వార్నింగ్..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-jagan-serious-warning-for-police-officials-who-supports-tdp-431805.html?ref=DMDesc

పవన్ మేలు కోరిన జగన్- అన్నీ మరిచి :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/mark-shankar-health-update-ys-jagan-wishing-speedy-and-complete-recovery-of-pawan-kalyans-son-431797.html?ref=DMDesc

Category

🗞
News

Recommended