Fire at Kodad Police Station : సూర్యాపేట జిల్లాలోని కోదాడ పోలీస్ స్టేషన్ ఆవరణలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో వివిధ నేరాల్లో పట్టుబడిన వాహనాలు మంటల్లో దగ్ధమయ్యాయి. ఆ పరిసర ప్రాంతంలో ఉన్న చెత్తను కాల్చేందుకు గుర్తు తెలియని వ్యక్తులు బయట నిప్పు పెట్టారు. గాలి దుమారానికి ఆ నిప్పురవ్వలు పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలకు అంటుకున్నాయి. దీంతో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి.
Category
🗞
NewsTranscript
01:00You