• 4 hours ago
Govt Teacher Dies of Cigarette Fire In Nalgonda : చావూ ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. ప్రమాదం కావొచ్చు, నిర్లక్ష్యం కావొచ్చు, గ్రహచారం కావొచ్చు, ఏదేమైనా జరిగేది ప్రాణనష్టమే. ఇలాగే మద్యం మత్తులో సిగరెట్ అంటించుకుని నిద్రమత్తులోకి జారుకొని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు అగ్నికి ఆహుతైన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ మండలం మంగళతండాలో చోటుచేసుకుంది.

Category

🗞
News

Recommended