Waterfalls Overflowing in Tirumala Seshachalam Forest : తిరుమలగిరులు సరికొత్త శోభ సంతరించుకొన్నాయి. అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో తిరుమల శేషాచలం అటవీ ప్రాంతంలోని జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. ఎగువన కురిసిన భారీ వర్షాలతో ఒకటో కనుమ రహదారిలో ఉన్న మాల్వాడి గుండం జలపాతం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అలిపిరి శ్రీవారి పాదాల చెంత ఉన్న కపిలతీర్థం జలపాతం భక్తులకు కనువిందు చేస్తోంది.
Category
🗞
NewsTranscript
01:30you