• 4 months ago
Rains In Hyderabad : హైదరాబాద్​ సహా రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ వర్షం దంచికొట్టింది. నగరంలో రోడ్లపై వాన నీరు నిలచిపోవడంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నిజామాబాద్ జిల్లాలో రైల్వే అండర్​పాస్ కింద నిలిచిన వరదలో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. పోలీసులు ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు

Category

🗞
News
Transcript
00:00Oh
00:30Oh
01:00Oh
01:17Whoop whoop

Recommended