• 5 months ago
రాష్ట్రంలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయమయ్యాయి. సోమవారం ఏకధాటిగా కురిసిన వానకు పలు జిల్లాల్లోని రోడ్లు నీట మునిగాయి. వర్షపు నీటితో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సోమవారం కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్​ నగరం వరదనీటితో మునిగింది. మధ్యాహ్నం నుంచి ఏకధాటిగా కురిసిన వానకు లోతట్టు ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డ్రైనేజీ రోడ్లుపై ప్రవహించడంతో పలు కాలనీలు దుర్గంధంతో చిక్కుకున్నాయి. వరద నీరు రోడ్లపై ప్రవహించి చెరువులను తలపించాయి.

Category

🗞
News
Transcript
00:00The heavy rain that hit Hyderabad on Monday has flooded the city of Varadhaneet, Hyderabad.
00:06The rain that hit Hyderabad on Monday has flooded the city of Varadhaneet, Hyderabad.
00:11The rain that hit Hyderabad on Monday has flooded the city of Varadhaneet, Hyderabad.
00:31The heavy rain that hit Ummadi, Varangal, Hanmakonda, Kajipeta and Narasampeta has flooded the roads.
00:40Passengers were stuck in the bus stand due to the rain.
00:43The mud road built temporarily on the banks of Jaisankar Bhoopalapalli district, Tekumatla and Raghavareddypeta villages has collapsed.
00:51The banks of these villages have been flooded.
00:54The roads in Nizamabad have been flooded.
00:58It rained heavily in Mandamari, Ramakrishnapur, Kolbelt district in Manchurian district.
01:03It rained non-stop for more than an hour in Nirmal district.
01:06From Sunday to Monday, the weather forecast said that it will rain 15.9 cm in Vemana Pallimandalam, Nilvai, Manchurian district.
01:28For more information, visit our website www.nizamabad.com

Recommended