• 4 days ago
Naga chaitanya Sobhita: ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున కుటుంబ సభ్యులు శ్రీశైల మల్లన్న స్వామిని దర్శించుకున్నారు. ఇటీవల నాగచైతన్య, శోభిత వివాహం అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన వధూవరులు నాగచైతన్య, శోభితతో కలిసి కుటుంబ సభ్యులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. స్వామివారికి నాగార్జున కుటుంబసభ్యులు రుద్రాభిషేకం నిర్వహించారు.

Category

🗞
News
Transcript
00:00In the name of the Father, the Son, and the Holy Spirit. Amen.
01:00Amen.

Recommended