• 3 months ago
Quiz on Ramayana Kavyam : ఉగాండా కంపాలా నగరంలో ఉన్న హిందూ పిల్లలు సంస్కృతి, వారసత్వము, పురాణాలు, ఇతిహాసాలు మరచిపోకుండా రామాయణ కావ్యంపై క్విజ్​ ప్రోగ్రాం ప్రారంభించారు. సుమారు 216 మంది పిల్లలు 54 టీమ్​లుగా పాల్గొన్నారు. క్వాలిఫైయింగ్ రౌండులో పోటీ పడి ద్వితీయ రౌండ్​కు 22 టీమ్​లు చేరుకున్నాయి.

Category

🗞
News
Transcript
00:30Thank you very much.

Recommended