• 2 days ago
ఇరు జట్లకు విజయం కీలకం అయినా ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 183 పరుగుల లక్ష్యాన్ని చెన్నై ముందు ఉంచింది మొదటి నుంచి రాజస్థాన్ చెన్నై బౌలర్లను ధీటుగానే ఎదుర్కొంది 81 పరుగులు చేసిన రానా ఇన్నింగ్స్ లో కీలకం గా నిలిచాడు యథేచ్ఛగా షాట్స్ కొడుతూ చెన్నై బౌలర్లను ముప్పు తిప్పలు పెట్టాడు జైస్వాల్ 4 పరుగులకే అవుట్ అయ్యాడు మొత్తానికి రాజస్థాన్ ఇచ్చిన టార్గెట్ ను చెన్నై ఏ విధం గా ఛేజ్ చేస్తుందో చూడాలి

Although victory was crucial for both teams, Rajasthan, who batted first, set a target of 183 runs for Chennai in this match. Rajasthan faced the Chennai bowlers bravely from the start. Rana, who scored 81 runs, was crucial in the innings.He threatened the Chennai bowlers by hitting shots freely. Jaiswal was dismissed for 4 runs. It remains to be seen how Chennai will chase the target given by Rajasthan


#ipl2025
#cskvsrr
#chennaisuperkings
#rajasthanroyals
#t20cricket
#gowhathistadium
#acastadium
#gowhathi

Category

🗞
News

Recommended