• 3 months ago
14 Days Judicial Remand to Jani Master : ప్రముఖ కొరియోగ్రాఫర్​ జానీ మాస్టర్​కు ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్​ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయన్ను చంచల్​గూడ జైలుకు తరలించారు. అక్టోబరు 3 వరకు జానీ మాస్టర్​ రిమాండ్​లో ఉండనున్నారు. లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్, అసిస్టెంట్​ కొరియోగ్రాఫర్​పై అత్యాచారం కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. ఆయనను గురువారం గోవాలో అరెస్ట్​ చేసిన పోలీసులు, నేడు హైదరాబాద్​కు తరలించారు. అనంతరం వైద్య పరీక్షల అనంతరం ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

Category

🗞
News
Transcript
01:00We hope you enjoyed this video, and we'll see you in the next one!

Recommended