• last year
Mithila Samaj Manch in Gathering : హైదరాబాద్​లో ప్రతి ఏటా జరిగే మిథిలా సమాజ్ మంచ్ సమ్మేళనం ఘనంగా జరిగింది. రాంకోటి సరోజిని నాయుడు సమావేశ మందిరంలో జరిగిన ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ జ్యోతి ప్రజ్వలను వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయనతో పాటుగా బీహార్ దర్బంగా నియోజకవర్గం ఎమ్మెల్యే సంజయ్ సరగ్వితో పలువురు మిథిలా సమాజ్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Category

🗞
News
Transcript
00:00🎵 Upbeat Music 🎵
00:30🎵 Upbeat Music 🎵
01:00🎵 Upbeat Music 🎵
01:30🎵 Upbeat Music 🎵
01:54🎵 Upbeat Music 🎵

Recommended