• 3 years ago
Weather update: Three more days rain in Telangana, rains in andhra pradesh from 13th.
#Rains
#Weather
#HeavyRains
#BayofBengal
#RainsInAP
#RainsInTelangana
#Floods
#Cyclone
#Telangana
#AndhraPradesh

తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం కింది స్థాయి గాలులు పశ్చిమ, నైరుతి దిశల నుంచి రాష్ట్రం లోనికి వీస్తున్నాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాగల 3 రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి, రెండు ప్రదేశాలలో వచ్చే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.

Category

🗞
News

Recommended