• 2 months ago
Heavy Rain In Guntur District Road Blocked With Flood Water : గుంటూరు నగరంలో గంటన్నరపాటు ఉరుములు మెరుపులతో కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షానికి ప్రధాన కూడళ్లు జలమయం అయ్యాయి. రహదారిపై రెండు అడుగుల మేర నీరు నిలవటంతో వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ర్షం వెలిసిన తర్వాత రోడ్లపై నిలిచిన వర్షపు నీటిలో రాకపోకలు సాగించటం ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అరండల్‌పేట ప్రధాన రహదారి నుంచి ఉమెన్స్‌ కళాశాల రహదారి వరకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.  రంగంలోకి దిగిన నగరపాలక సిబ్బంది వర్షపు నీరు డ్రైనేజీలో వెళ్లేలా చర్యలు చేపట్టారు.

Category

🗞
News
Transcript
00:00🎵outro music plays🎵
00:30🎵outro music plays🎵

Recommended