• 7 months ago
CM YS Jagan approached the CBI court today as the election polling in AP is approaching. In view of the completion of polling in AP on May 13, Jagan, who has planned what to do after that, approached the CBI court to give permission to that extent.
ఏపీలో ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ సీఎం వైఎస్ జగన్ ఇవాళ సీబీఐ కోర్టును ఆశ్రయించారు. మే 13న ఏపీలో పోలింగ్ పూర్తి కానున్న నేపథ్యంలో ఆ తర్వాత ఏం చేయాలో ప్లాన్ చేసుకున్న జగన్ ఆ మేరకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును ఆశ్రయించారు.


~VR.238~CA.240~ED.234~HT.286~

Category

🗞
News

Recommended