• 3 years ago
ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ దేశీయ మార్కెట్లో తన 2022 సి-క్లాస్‌ను విడుదల చేసింది. భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త 2022 సి-క్లాస్ ప్రారంభ ధర రూ. 55 లక్షలు. ఇది సి 200, సి 220డి మరియు సి 300డి అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఇందులో సి 200 ధర రూ. 55 లక్షలు కాగా, సి 200డి ధర రూ. 56 లక్షల వరకు ఉంటుంది. అదే సమయంలో సి 300డి ధర రూ. 61 లక్షలు. ఈ ధరలన్నీ ఎక్స్-షోరూమ్ ప్రకారం ఉన్నాయి. దీని గురించి మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.

Category

🚗
Motor

Recommended