• 4 years ago
Love Story Trailer

లవ్ స్టోరీ ట్రైలర్ రిలీజ్ అయింది. లవ్ స్టోరీ ట్రైలర్‌లో నాగచైతన్య చెప్పిన ఓ డైలాగ్ ఆడియెన్స్‌ని ఆలోచనలో పడేసింది. ఇప్పటివరకు లవ్ స్టోరీ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెరిగేలా లవ్ స్టోరీ ట్రైలర్ (Love story movie trailer) కట్ చేశారు.

Category

🗞
News

Recommended