• 7 years ago
Kurukshetram is a dubbed version of Tamil movie Nibunan and it is a action thriller film directed by Arun Vaidyanathan and produced by Sudhan Sundaram.
#Kurukshetram
#action king arjun
#kurukshetram movie teaser
#kurukshetram teaser talk
#tollywood

యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా త‌మిళంలో నిబున‌న్ అనే టైటిల్‌తో తెర‌కెక్కిన సినిమా తెలుగులో కురుక్షేత్రం పేరుతో తెరకెక్కించారు. ఇటీవలే రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి అర్జున్ ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ కనిపించింది. ఇదిలావుంటే, ఇవాళ ఆ మూవీ మేకర్స్ 'కురుక్షేత్రం టైటిల్ టీజర్'ని విడుదల చేశారు. దాదాపు దశాబ్ధంకిపైగా కాలం నుంచి సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వస్తున్న అర్జున్ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ ఈ సినిమా ద్వారా లీడ్ రోల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు.

Recommended