• 8 years ago
The much awaited theatrical trailer of 'LIE' has been out. The action packed trailer promises fun, romance and thrill. It suggests that Hanu Raghavapudi has a winner in hand. The theatrical trailer promises something unusual and something very exciting. The visuals are very rich.

నితిన్‌ హీరోగా వెంకట్‌ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'లై' (లవ్‌ ఇంటెలిజెన్స్‌ ఎన్‌మిటి). రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్‌ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది

Recommended